top of page
Writer's pictureSamuel I

దేవునికే మహిమ యుగయుగములుక కలుగును గాక Song

పల్లవి: దేవునికే మహిమ (2) యుగయుగములు కలుగును గాక (2) ||దేవునికే||


1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2) దానికి మనలను వారసుల జేసెను (2) వందనములు చెల్లింతుము (2) ||దేవునికే||


2. నిలవరమైనది మనకిల లేదని (2) వల్లభుడు స్థిరపరచెను పరమందు (2) చెల్లించి స్తుతులను పూజింతుము (2) ||దేవునికే||


3. సీయోను పురమగు దేవుని నగరుకు (2) సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2) స్తోత్ర గీతములను పాడెదము (2) ||దేవునికే||


4. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2) ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2) ముదమారగను ప్రణుతింతుము (2) ||దేవునికే||

8 views0 comments

Comments


bottom of page