top of page
Writer's pictureSamuel I

యేసు ప్రభును స్తుతించుట song lyrics

"యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించియున్న నా దుర్గము." కీర్తన Psalm 18:2


పల్లవి: యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది


1. మహోన్నతుడా - నీనామమును స్తుతించుటయే బహుమంచిది

హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ


2. విలువైన రక్తము సిలువలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను


3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను


4. మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే


5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే


6. అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు


7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతుంచుటయే బహు మంచిది

1 view0 comments

Comments


bottom of page